{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jaatakaalu-maarabotunnaay-aagastu-numchi-vaariki-adrushtam-patta","title_te":"జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది!","section":"తాజా","status_line":"జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T07:52:48.451Z"},"facts":[],"events":[{"id":"event-34979","date":"2026-07-24T07:36:10.000Z","title_te":"జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది!","body_te":"August 2026 Horoscope: ఆగస్టు నెలలో రవి, కుజ, బుధ, శుక్రులు రాశులు మారడం జరుగుతోంది. నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల ఆగస్టు ప్రారంభం నుంచి కొన్ని రాశుల వారు బాగా అదృష్టవంతులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు పూర్తి కావడం, కొత్త కార్యక్రమాలు చేపట్టడం, ఆదాయానికి లోటులేకపోవడం, ఆర్థిక సమస్యల నుంచి బయట పడడం జరుగుతాయి. కుజ, రవుల వల్ల విజయాలు సాఫల్యాలు, బుధ, శుక్రుల వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశులవారికి కొన్ని ఊహించని శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/4-major-planets-transit-in-august-these-6-zodiac-signs-will-see-unexpected-wealth-and-success-1872502.html"}]}]}