{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jaateeya-pakshini-rakshimchina-phaarest-adhikaarulu","title_te":"జాతీయ పక్షిని రక్షించిన ఫారెస్ట్ అధికారులు","section":"తాజా","status_line":"జాతీయ పక్షిని రక్షించిన ఫారెస్ట్ అధికారులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T08:00:26.941Z"},"facts":[],"events":[{"id":"event-70065","date":"2026-08-14T07:51:47.000Z","title_te":"జాతీయ పక్షిని రక్షించిన ఫారెస్ట్ అధికారులు","body_te":"నవతెలంగాణ ఆర్మూర్: రోడ్డుపై ప్రమాదానికి గురైన జాతీయ పక్షి నెమలిని ఆర్మూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు రక్షించినారు. వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామ రహదారిపై శుక్రవారం నెమలి ప్రమాదానికి గురికాగా,స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఎఫ్ ఆర్ ఓ బి, రవికుమార్, డిప్యూటీ ఎఫ్ ఆర్ ఓ శ్రీదేవి, ఫారెస్టు కార్యాలయానికి తీసుకొచ్చి చికిత్స అందించినారు. వీరితోపాటు, ఎఫ్ఆర్ఓ కార్యాలయ సిబ్బంది, డ్రైవర్ సాజిద్ తదితరులు ఉన్నారు. The post జాతీయ పక్షిని రక్షించిన ఫారెస్ట్ అధికారులు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/forest-officials-save-national-bird/"}]}]}