{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jaateeya-saibar-jaagratta-divaas-kaaryakramam","title_te":"జాతీయ సైబర్ జాగ్రత్త దివాస్ కార్యక్రమం","section":"తాజా","status_line":"జాతీయ సైబర్ జాగ్రత్త దివాస్ కార్యక్రమం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T15:41:31.429Z"},"facts":[],"events":[{"id":"event-55639","date":"2026-08-05T15:28:00.000Z","title_te":"జాతీయ సైబర్ జాగ్రత్త దివాస్ కార్యక్రమం","body_te":"నవతెలంగాణ-మర్రిగూడ మండలంలోని ఆదర్శ పాఠశాలలో బుధవారం నాంపల్లి సీఐ దూది రాజు, ఎస్సై రాంబాబు తో కలిసి జాతీయ సైబర్ జాగ్రత దివాస్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్ష తిరంగా- సైబర్ స్వతంత్ర తెలంగాణ దిశగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, స్టాక్స్ ఆన్లైన్ పెట్టుబడి మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉయ్యాల వెంకటేశ్,కానిస్టేబుల్ ప్రశాంత్, శిరీష పాల్గొన్నారు. The post జాతీయ సైబర్ జాగ్రత్త దివాస్ కార్యక్రమం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/national-cyber-awareness-day-program/"}]}]}