{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jaateeya-vidyaavidhaanam-amaluku-kaamgres-kutra","title_te":"జాతీయ విద్యావిధానం అమలుకు కాంగ్రెస్‌ కుట్ర","section":"తాజా","status_line":"జాతీయ విద్యావిధానం అమలుకు కాంగ్రెస్‌ కుట్ర","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T19:54:44.577Z"},"facts":[],"events":[{"id":"event-74004","date":"2026-08-16T19:06:44.000Z","title_te":"జాతీయ విద్యావిధానం అమలుకు కాంగ్రెస్‌ కుట్ర","body_te":"తెలంగాణలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఏఐఎస్‌ఎఫ్‌ ఆరోపించింది. కుట్రలో భాగంగానే ది యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ద్వారా ప్రభుత్వ సాంకేతిక విద్యను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నదని పేర్కొన్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/the-aisf-has-alleged-that-the-congress-govt-is-conspiring-to-implement-the-national-education-policy-in-telangana-2485593"}]}]}