{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jaati-dooshanalato-jaatakaalu-talakimdule","title_te":"జాతి దూషణలతో జాతకాలు తలకిందులే!","section":"తాజా","status_line":"జాతి దూషణలతో జాతకాలు తలకిందులే!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-23T03:18:04.397Z"},"facts":[],"events":[{"id":"event-32741","date":"2026-07-23T01:24:12.000Z","title_te":"జాతి దూషణలతో జాతకాలు తలకిందులే!","body_te":"ఒక వ్యక్తిని విమర్శించే హక్కు రాజ్యాం గం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ లో భాగం. కానీ, ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని అతని మొత్తం కులాన్ని లేదా జాతిని అవమానించడం రాజ్యాంగ విలువలకు, సమానత్వ సూత్రానికి, సామాజిక సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి విరుద్ధమైన చర్యగా పరిగణించాల్సి ఉంటుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/opinions/state-chief-minister-revanth-reddy-made-body-shaming-remarks-2459824"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiogFBVV95cUxNZnZyZU9BQWdyLUlxMzJMQjZGY3dVek1rNFFhcUpaTHVRbGd4S0J2UW9uZEdLeWFCODg0SnNSOTJTUm51Q1daSmY0dXdubWx6SmZqRXhPeDNJNHhrdm0tMjZpNVI2c3IzRE0xZWdLRmVUMjA4MGZ6ZWxnZ2YzY3d0dF9VaG1adHh1NWFlR19VeE43Uk1HUG51MF9qeThMcEtTUFE?oc=5"}]}]}