{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jabardast-lo-evarikee-kashtam-vachchina-mumdumdedi-atane-asalu-v","title_te":"జబర్దస్త్‌లో ఎవరికీ కష్టం వచ్చిన ముందుండేది అతనే.. అసలు విషయం చెప్పిన బుల్లెట్ భాస్కర్","section":"తాజా","status_line":"జబర్దస్త్‌లో ఎవరికీ కష్టం వచ్చిన ముందుండేది అతనే.. అసలు విషయం చెప్పిన బుల్లెట్ భాస్కర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T08:24:51.204Z"},"facts":[],"events":[{"id":"event-79765","date":"2026-08-20T07:17:22.000Z","title_te":"జబర్దస్త్‌లో ఎవరికీ కష్టం వచ్చిన ముందుండేది అతనే.. అసలు విషయం చెప్పిన బుల్లెట్ భాస్కర్","body_te":"జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో కమెడియన్ బుల్లెట్ భాస్కర్ ఒకరు. తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను నవ్వించాడు బుల్లెట్ భాస్కర్. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోతోనూ నవ్వులు పూయిస్తున్నాడు భాస్కర్. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/jabardasth-bullet-bhaskar-comments-about-getup-srinu-and-adire-abhi-1892323.html"}]}]}