{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jabardasth-adire-abhi-sinimaa-eevemt-ku-pilichinaa-raani-haipar","title_te":"Jabardasth: అదిరే అభి సినిమా ఈవెంట్‌కు పిలిచినా రాని హైపర్ ఆది! ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ‘జబర్దస్త్’ డైరెక్టర్","section":"తాజా","status_line":"Jabardasth: అదిరే అభి సినిమా ఈవెంట్‌కు పిలిచినా రాని హైపర్ ఆది! ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ‘జబర్దస్త్’ డైరెక్టర్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-01T15:45:07.224Z"},"facts":[],"events":[{"id":"event-48872","date":"2026-08-01T14:08:34.000Z","title_te":"Jabardasth: అదిరే అభి సినిమా ఈవెంట్‌కు పిలిచినా రాని హైపర్ ఆది! ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ‘జబర్దస్త్’ డైరెక్టర్","body_te":"జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి తెరకెక్కించిన రెండో సినిమా కర్మాఖ్య. శుక్రవారం (జులై 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ కు మంచి టాక్ వస్తోంది. రివ్యూలు కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అదిరే అభి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/jabardasth-fame-adhire-abhi-gives-clarity-about-differences-with-hyper-aadi-in-karmakhya-promotions-1878626.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi9AFBVV95cUxQZDRJQVBXQjhDUzRxVHF4cllxTGdLelN6MTBrVUtrMmZCbUhJQXNKZno3SVQ4em9XQVdlUGlUSkFjQmRpd24tcmktbWxiellEcGRkWEloeEdvRmpCSmY0R0hKRmhyM09VN1U4Q054YTU4TjFQazV3N1ppM3E0WGEtOWdfOWEwMTdxeGpmTVlSVUhPVzkyNElhdGNyWEo5TGRSaEJuX2M2NGw2X0k2cTlpcUxpNjZNa1BpOGZqMjN6cXY5dlZ4QmRlempFcE9SUUVldGR1X0k5T1RCYW56MVluVml0aFBndWFCbXRxbWlUZTlvM0hS0gH0AUFVX3lxTFBkNElBUFdCOENTNHFUcXhyWXFMZ0t6U3oxMGtVS2syZkJtSElBc0pmejdJVDh6b1dBV2VQaVRKQWNCZGl3bi1yaS1tbGJ6WURwZGRYSWh4R29GakJKZjRHSEpGaHIzT1U3VThDTnhhNThOMVBrNXc3WmkzcTRYYS05Z185YTAxN3F4amZNWVJVSE9XOTI0SWF0Y3JYSjlMZFJoQm5fYzY0bDZfSTZxOWlxTGk2Nk1rUGk4ZmoyM3pxdjl2VnhCZGV6akVwT1JRRWV0ZHVfSTlPVEJhbnoxWW5WaXRoUGd1YUJtdHFtaVRlOW8zSFI?oc=5"}]}]}