{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jabardasth-apparao-naaku-laiph-ichchaadu-tana-taalemt-ku-ekkado","title_te":"Jabardasth Apparao : నాకు లైఫ్ ఇచ్చాడు.. తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఇప్పుడు చూస్తే...","section":"క్రీడలు","status_line":"Jabardasth Apparao : నాకు లైఫ్ ఇచ్చాడు.. తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఇప్పుడు చూస్తే బాధేస్తుంది.. అప్పారావు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-25T10:59:44.185Z"},"facts":[],"events":[{"id":"event-88061","date":"2026-08-25T09:59:02.000Z","title_te":"Jabardasth Apparao : నాకు లైఫ్ ఇచ్చాడు.. తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఇప్పుడు చూస్తే బాధేస్తుంది.. అప్పారావు..","body_te":"జబర్దస్త్ అప్పారావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అటు సినిమాలతోనూ మెప్పిస్తున్నాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సహచరుడితో ఉన్న బలమైన అనుబంధాన్ని, అతని సినీ ప్రస్థానంలోని ఒడిదుడుకులను పంచుకున్నారు. జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపు, సినిమాల్లో అవకాశాలు, రాజకీయ ఆసక్తులు, అలాగే తన వృత్తిపరమైన ఎంపికలు, పచ్చళ్ళ పాపాయమ్మ స్కిట్ తో తన విజయవంతమైన రీఎంట్రీ గురించి చెప్పుకొచ్చారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2gFBVV95cUxQU0xWZmxRT3R6OVA1ZzFiMjRCdUV1WHlYTDFGcW5GdEtiWVdEMVBDbHRlWEVnbGVNZzNHSzFhUTRiQTFWU2EzQnFCUDBiX25SSUxtdW43MFFoMi1WckdIdlYyT0JPZWhVYzhXMV9tYkFZaHpFUXVrQUo3bWhrUndwRmNDTG4zUkFXZ2hETVhPMzg2bDk4MXVhVTdCZk1hSU8yME1wSUV4VW5oYTFvSGVaR2dnMW42MUZoY1U5d3dwS0xZUkRPVklfLVpBSFZ4cnQtMDA1Q1lQZ2lYQdIB3wFBVV95cUxQRFU3X1dIMWxwVnFwbDlQN3IwbVRiRU1QRzYwQjVWdDBnV2NtdDY0TFVRcks4X1BQX29saHd5TWFhdDhsR2JNcEs3NVliYTNjQ2FndEVFRFB0TzFudHNhUm5GSWFaVFpLbF9QOTdHeW1CaUtMY0wxS2d0V2sydDlZRE5kYUdsWVdRYjRFY2Z5ckhCcjdXTW9kWF91OXBMTVA0aTVNLXZzQ0hjYTh0LWZtd2ZLbDZJcXJZVGhISms2aENuOHdkMTJBXzJsMlZYZEZiamlrRDJ3QVdEZldkVk9Z?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/jabardasth-apparao-recalls-emotional-bond-with-shakalaka-shankar-and-career-journey-1896175.html"}]}]}