{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jabardasth-ardharaatri-smasaanaaniki-teesukelli-prapojal-ee-jaba","title_te":"Jabardasth: అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్.. ఈ జబర్దస్త్ కమెడియన్ లవ్ మ్యారేజ్‌లో ఇన్ని ట్విస్టులున్నాయా?","section":"తాజా","status_line":"Jabardasth: అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్.. ఈ జబర్దస్త్ కమెడియన్ లవ్ మ్యారేజ్‌లో ఇన్ని ట్విస్టులున్నాయా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T16:44:08.168Z"},"facts":[],"events":[{"id":"event-55699","date":"2026-08-05T16:14:26.000Z","title_te":"Jabardasth: అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్.. ఈ జబర్దస్త్ కమెడియన్ లవ్ మ్యారేజ్‌లో ఇన్ని ట్విస్టులున్నాయా?","body_te":"సాధారణంగా ఎవరైనా తమ ప్రియుడు/ ప్రియురాలికి తమ ప్రేమ విషయం చెప్పటానికి బీచ్, పార్కు, గుడి లేదా మరోదైనా మంచి ప్లేస్ కు తీసుకెళతారు. కానీ ఈ జబర్డస్త్ నటుడు మాత్రం తన ప్రేయసిని ఏకంగా శ్మశానానికి తీసుకెళ్లి మరీ ప్రపోజ్ చేశాడంట. అది కూడా అర్ధరాత్రి సమయంలో.. మరి అతనెవరు? ఆ లవ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/jabardasth-fame-jordar-sujatha-talks-about-her-love-life-and-marriage-with-rocking-rakesh-1881610.html"}]}]}