{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jabardasth-dabbula-kosam-roddu-meeda-parsulu-ammaadu-kat-cheste","title_te":"Jabardasth : డబ్బుల కోసం రోడ్డు మీద పర్సులు అమ్మాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు జబర్దస్త్ లో తోపు కమెడియన్.. రూ.200 కోట్ల ఆస్తులు!?..","section":"తాజా","status_line":"Jabardasth : డబ్బుల కోసం రోడ్డు మీద పర్సులు అమ్మాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు జబర్దస్త్ లో తోపు కమెడియన్.. రూ.200 కోట్ల ఆస్తులు!?..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T08:51:10.849Z"},"facts":[],"events":[{"id":"event-27967","date":"2026-07-20T08:22:23.000Z","title_te":"Jabardasth : డబ్బుల కోసం రోడ్డు మీద పర్సులు అమ్మాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు జబర్దస్త్ లో తోపు కమెడియన్.. రూ.200 కోట్ల ఆస్తులు!?..","body_te":"జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని.. సవాళ్లను అధిగమించిన నటీనటులు చాలా మంది ఉన్నారు. అందులో జబర్దస్త్ కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ నటుడు తాను కష్టాల నుండి అగ్రస్థానానికి ఎదిగిన తన అద్భుత ప్రయాణాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. హోటల్ కార్మికుడిగా జీవితం ప్రారంభించి, కుటుంబ పోషణ కోసం పలు ఉద్యోగాలు చేశానని గుర్తు చేసుకున్నారు. భార్య ప్రోత్సాహంతో కళారంగంలోకి అడుగుపెట్టి గుర్తింపు పొందారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/jabardasth-komarakka-reveals-his-life-story-hotel-worker-to-richest-jabardasth-comedian-1869631.html"}]}]}