{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jabardasth-faima-phaimaa-praveen-van-mamt-yaanivarsaree-selabres","title_te":"Jabardasth Faima: ఫైమా- ప్రవీణ్‌ వన్ మంత్ యానివర్సరీ సెలబ్రేషన్స్.. జబర్దస్త్ కపుల్ రొమాంటిక్ ఫొటోస్ వైరల్","section":"తాజా","status_line":"Jabardasth Faima: ఫైమా- ప్రవీణ్‌ వన్ మంత్ యానివర్సరీ సెలబ్రేషన్స్.. జబర్దస్త్ కపుల్ రొమాంటిక్ ఫొటోస్ వైరల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T11:26:08.669Z"},"facts":[],"events":[{"id":"event-50162","date":"2026-08-02T10:48:32.000Z","title_te":"Jabardasth Faima: ఫైమా- ప్రవీణ్‌ వన్ మంత్ యానివర్సరీ సెలబ్రేషన్స్.. జబర్దస్త్ కపుల్ రొమాంటిక్ ఫొటోస్ వైరల్","body_te":"జబర్దస్త్ ఫైమా ఇటీవలే త‌న ప్రియుడు ప్ర‌వీణ్‌ను పెళ్లి చేసుకుంది. వీరి వివాహం జ‌రిగి నెల రోజులు పూర్తైన సంద‌ర్భంగా వ‌న్ మంత్ యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారీ కొత్త దంపతులు. అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cinema-photos/jabardasth-faima-faima-and-praveen-naik-one-month-anniversary-celebrations-see-photos-1879145.html"}]}]}