{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jabardasth-jabardast-loki-baabu-mohan-emtree-kaamedee-an-limited","title_te":"Jabardasth : జబర్దస్త్‏లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ అన్ లిమిటెడ్.. 41 ఏళ్లల్లో ఎప్పుడూ ఇలా చూడలేదు..","section":"తాజా","status_line":"Jabardasth : జబర్దస్త్‏లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ అన్ లిమిటెడ్.. 41 ఏళ్లల్లో ఎప్పుడూ ఇలా చూడలేదు..","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-04T17:24:44.516Z"},"facts":[],"events":[{"id":"event-53995","date":"2026-08-04T15:41:07.000Z","title_te":"Jabardasth : జబర్దస్త్‏లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ అన్ లిమిటెడ్.. 41 ఏళ్లల్లో ఎప్పుడూ ఇలా చూడలేదు..","body_te":"జబర్దస్త్ కామెడీ షో క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా ఈ షోలో కామెడీ తగ్గిందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే షోలో చాలా మార్పులు జరిగాయి. తాజాగా ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు కమెడియన్ బాబు మోహన్. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇందులో బాబు మోహన్ డైలాగ్స్ మర్చిపోవడంతో నాగబాబు పగలబడి నవ్వారు.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actor-babu-mohan-entry-in-jabardasth-comedy-show-and-naga-babu-laugh-at-show-1880845.html"},{"outlet":"Samayam Telugu","url":"https://news.google.com/rss/articles/CBMitAFBVV95cUxQUHlJOHB2YlNyWGFxeDJBRG8yMEJYTUpZT0dGelk5UVphWlg1ZlE3TjlYVGhMS2lNcHFZQ1F4a3g1ZUVkS1draTBUYnlVWm96TTNnQVdKVTVFZjVNNXl6eXMyV01FRmp1cWlkNFJlSkZyeGVLbnZCQmwtS2E1elZMY0M2VjI1Mm9CMklTczZtMUFqTHY2Rlg5T3VHUHdaOW8xUkI0RFhhSDhrNGk5OEEybkNYQkc?oc=5"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1gFBVV95cUxQRWkyVzNMTlQ4YXNWWWg5WUNuM1ZDWjktXzlqTFFHQmRkRzF5UUxRU3JuZHF3dk5uSGFBQkZURVlDUENKNnl1dk1zT0huODBtaXdLbjIyejNyeHdhNEp4aVBFMzB5ZGhDbUFmalRtdncySkxDYVR2T2hmcEJGR3BnUlZGV0xMUHlsQVF5WVVYTmJGdUJtWUU3MjNiUURrRWxsNzFGX19QWTlaUXlINGF3Q0JPVk0zM2djVlg2ZlVtaHU4STJaWjF3anBQd1Y0RG5BSEhhaTZ30gHWAUFVX3lxTFBFaTJXM0xOVDhhc1ZZaDlZQ24zVkNaOS1fOWpMUUdCZGRHMXlRTFFTcm5kcXd2Tm5IYUFCRlRFWUNQQ0o2eXV2TXNPSG44MG1pd0tuMjJ6M3J4d2E0SnhpUEUzMHlkaENtQWZqVG12dzJKTENhVHZPaGZwQkZHcGdSVkZXTExQeWxBUXlZVVhOYkZ1Qm1ZRTcyM2JRRGtFbGw3MUZfX1BZOVpReUg0YXdDQk9WTTMzZ2NWWDZmVW1odThJMlpaMXdqcFB3VjREbkFISGFpNnc?oc=5"}]}]}