{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jabardasth-komaram-hotallo-panichesaa-parsulu-naiteelu-godugulu","title_te":"Jabardasth Komaram: హోటల్లో పనిచేశా.. పర్సులు, నైటీలు, గొడుగులు అమ్మేవాడిని.. ఇప్పుడు ఇలా","section":"తాజా","status_line":"Jabardasth Komaram: హోటల్లో పనిచేశా.. పర్సులు, నైటీలు, గొడుగులు అమ్మేవాడిని.. ఇప్పుడు ఇలా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T09:11:32.603Z"},"facts":[],"events":[{"id":"event-87993","date":"2026-08-25T07:31:23.000Z","title_te":"Jabardasth Komaram: హోటల్లో పనిచేశా.. పర్సులు, నైటీలు, గొడుగులు అమ్మేవాడిని.. ఇప్పుడు ఇలా","body_te":"జబర్దస్త్ కమెడియన్ కొమరం అలియాస్ కొమురక్క గతంలో ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని కష్టాలను, జబర్దస్త్ షో తర్వాత తన లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కొమరం తన అసలు పేరు కుమార్ అని తెలిపారు. ఆయన తన ప్రయాణాన్ని పేదరికం, కష్టాలతో సాగినట్లు గుర్తుచేసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/jabardasth-komaram-emotional-comments-about-his-struggles-1896017.html"}]}]}