{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jabardasth-pavithra-anupamaku-jariginatle-pavitra-jeevitamlonoo","title_te":"Jabardasth Pavithra: అనుపమకు జరిగినట్లే పవిత్ర జీవితంలోనూ.. బ్రేకప్ స్టోరీ చెప్పిన జబర్దస్త్ నటి.. వీడియో","section":"తాజా","status_line":"Jabardasth Pavithra: అనుపమకు జరిగినట్లే పవిత్ర జీవితంలోనూ.. బ్రేకప్ స్టోరీ చెప్పిన జబర్దస్త్ నటి.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T14:55:08.451Z"},"facts":[],"events":[{"id":"event-78720","date":"2026-08-19T14:15:07.000Z","title_te":"Jabardasth Pavithra: అనుపమకు జరిగినట్లే పవిత్ర జీవితంలోనూ.. బ్రేకప్ స్టోరీ చెప్పిన జబర్దస్త్ నటి.. వీడియో","body_te":"ఇటీవల హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన మాజీ ప్రియుడి చేతిలో నార్సిస్టిక్ అబ్యూస్ ఫేస్ చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇక అనుపమ లైఫ్ లో జరిగినట్టే జబర్దస్త్ పవిత్ర జీవితంలోనూ ఇలాంటి ఒక చేదు అనుభవం ఉంది. ఈ క్రమంలో తన బ్రేకప్ స్టోరీ గురించి చెబుతూ వీడియో రిలీజ్ చేసింది పవిత్ర.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/after-anupama-jabardasth-pavithra-talks-about-her-breakup-story-struggling-to-face-narcissistic-abuse-1891953.html"}]}]}