{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jabardasth-praveen-achcham-aa-sinimaalo-jariginatle-naanna-chani","title_te":"Jabardasth Praveen: అచ్చం ఆ సినిమాలో జరిగినట్లే.. నాన్న చనిపోయాక జబర్దస్త్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?","section":"తాజా","status_line":"Jabardasth Praveen: అచ్చం ఆ సినిమాలో జరిగినట్లే.. నాన్న చనిపోయాక జబర్దస్త్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T15:39:24.258Z"},"facts":[],"events":[{"id":"event-57251","date":"2026-08-06T15:35:53.000Z","title_te":"Jabardasth Praveen: అచ్చం ఆ సినిమాలో జరిగినట్లే.. నాన్న చనిపోయాక జబర్దస్త్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?","body_te":"జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో పటాస్ ప్రవీణ్ కూడా ఒకడు. తన కామెడీతో బుల్లితెరపై చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు ప్రవీణ్. ఇటీవలే వంశిత అనే నటి, డ్యాన్సర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే చాలా మందిలాగే ఈ జబర్దస్త్ నటుడి జీవితంలోనూ చాలా కన్నీటి కష్టాలున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/jabardasth-praveen-gets-emotional-while-remembering-tough-situations-after-his-father-demise-1882333.html"}]}]}