{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jabardasth-rohini-neeku-chaans-iste-naaku-emistaavu-atani-gurimc","title_te":"Jabardasth Rohini: నీకు ఛాన్స్ ఇస్తే.. నాకు ఏమిస్తావు? అతని గురించి సంచలన విషయాలు బయటపెట్టిన జబర్దస్త్...","section":"సినిమా","status_line":"Jabardasth Rohini: నీకు ఛాన్స్ ఇస్తే.. నాకు ఏమిస్తావు? అతని గురించి సంచలన విషయాలు బయటపెట్టిన జబర్దస్త్ రోహిణి","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-28T16:00:51.942Z"},"facts":[],"events":[{"id":"event-42120","date":"2026-07-28T15:43:30.000Z","title_te":"Jabardasth Rohini: నీకు ఛాన్స్ ఇస్తే.. నాకు ఏమిస్తావు? అతని గురించి సంచలన విషయాలు బయటపెట్టిన జబర్దస్త్ రోహిణి","body_te":"క్యాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్స్, వేధింపులు.. సాధారణంగా ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాయనుకుంటాం. అయితే టెలివిజన్ రంగంలోనూ ఉన్నాయంటోంది జబర్దస్త్ రోహిణీ. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ లేడీ కమెడియన్ కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4wFBVV95cUxOYnRoSXBCMzFlOVRXUGJtckdNQVczYXVhOHBCVGplaGtlNXlWTWJHYy1WaEVwdWhNOVVyZmtUbDc3LVpmOEViaE9zR09OUXNSbGFtRGloVFJQZXFiODAyUV9GbkNqMHBIOHlScUlkWEdET3FQcU1iZTd6MnJhSUlfZmc3OXdEa1BlamlmNm54NDNwQTRTUnZNZTNJdmo0Tnl5SzdMaTFfZGxuRG15VS0xejEzbnNPLWtXS0hRN3Q3cExwQnMwOHR2X09vUTdkdzdDOTA2eGNjbmdwRFMwRjZaSWdLQdIB6AFBVV95cUxONngyUXpJN0hVVG9BSEJzWnVBZ2NfQnRsNklkZEJVTUI4MHhLLUNUQ0FiSFpfRkJHczNVcV9FS28ydjFCSWJVX1dHNVpETURUcnZhVnBXd09rdXNVNmlpOVoySHBjVkFzYnBnNkxaN3lKckZrSEpzenpmRUJSYlMzdzlGelc2bFZnMXJYSFNtR0FzYVpsOWVkcTNLeFA1am5jVEh5RDVVV1NoSFRSYmo2djJsU1pILWZoVl9CY0hIemlyamNTVy01WmdlbEljSFgyRXBuLUIybExnRy1vaHJvZWpybWdyQjBw?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/jabardasth-comedian-rohini-opens-up-about-her-casting-couch-experience-in-television-field-1875601.html"}]}]}