{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jabardasth-venky-vaaripai-leegal-yaakshan-teesukumtaa-jabardast","title_te":"Jabardasth Venky: వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా.. జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?","section":"తాజా","status_line":"Jabardasth Venky: వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా.. జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T16:05:52.305Z"},"facts":[],"events":[{"id":"event-67291","date":"2026-08-12T15:45:51.000Z","title_te":"Jabardasth Venky: వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా.. జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?","body_te":"జబర్దస్త్ స్టార్ కమెడియన్ వెంకీ తాజాగా అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వెంకీపై కమిట్మెంట్ ఆరోపణలు చేసిందంటూ ఓ టీవీ ఛానల్‌లో టెలికాస్ట్ కావడం సంచలనంగా మారింది. అయితే దీనిపై వెంటనే స్పందించాడు వెంకీ. తనపై వస్తోన్న ఆరోపణలపై ఒట్టి బూటకమని క్లారిటీ ఇచ్చాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/jabardasth-venky-strong-warning-to-youtube-channels-over-telecasting-fake-news-on-him-1886687.html"}]}]}