{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jadavpur-university-jaadav-yoonivarsiteelo-ebeeveepee-vaamapaksh","title_te":"Jadavpur University | జాదవ్ యూనివర్సిటీలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు","section":"తాజా","status_line":"Jadavpur University | జాదవ్ యూనివర్సిటీలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T10:02:34.229Z"},"facts":[],"events":[{"id":"event-79918","date":"2026-08-20T09:19:12.000Z","title_te":"Jadavpur University | జాదవ్ యూనివర్సిటీలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు","body_te":"Jadavpur University : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/abvp-left-wing-students-clash-at-jadavpur-university-in-west-bengals-capital-kolkata-several-injured-2488944"}]}]}