{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jadji-imtlo-notla-kattala-kesu-jastis-yasvamt-varmanu-doshigaa-t","title_te":"జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసు.. జస్టిస్ యశ్వంత్ వర్మను దోషిగా తేల్చిన లోక్ సభ ప్యానెల్","section":"తాజా","status_line":"Justice Yashwant Varma: నోట్ల కట్టల జడ్జిపై పార్లమెంట్ అభిశంసన..! ముహుర్తం ఫిక్స్..!","synopsis":null,"temperature":25,"updated_at":"2026-08-12T13:32:21.103Z"},"facts":[],"events":[{"id":"event-67120","date":"2026-08-12T12:22:54.000Z","title_te":"Justice Yashwant Varma: నోట్ల కట్టల జడ్జిపై పార్లమెంట్ అభిశంసన..! ముహుర్తం ఫిక్స్..!","body_te":"Justice Yashwant Varma could face an impeachment motion in the Winter Session as the government weighs its next move against the former High Court judge.మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల వ్యవహారంలో దోషిగా తేలడంతో ఆయనపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/justice-yashwant-varma-impeachment-govt-may-bring-motion-in-winter-session-501363.html"}]},{"id":"event-66968","date":"2026-08-12T12:04:50.000Z","title_te":"జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభియోగాలు రుజువు : పార్లమెంటరీ ప్యానెల్‌","body_te":"జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభియోగాలు రుజువు : పార్లమెంటరీ ప్యానెల్‌ Prajasakti","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Prajasakti","url":"https://news.google.com/rss/articles/CBMiugFBVV95cUxPVVNMZndmOWtCZGZJRkdTU2llY09zaUw3WUtfQ2hXSGctTlp2eF8waTlIVXdpNUZOR3NHWmRIQVBXd1ZBZUZscmU2SVFSa3k5OEpXQ29iWW01ejF1STE1SlA1YmNfSkFvalk0c3p2QWljRnUyWmdVVmNKa3NrdDB6YXhJeUhiWnlYQXJrSUhXcDNSbTJDZnEzcUN2b1dNMzF3OHd1bHJ6UEtoc2d6Q085aVJsMndWczM1eHc?oc=5"}]},{"id":"event-66873","date":"2026-08-12T10:55:00.000Z","title_te":"Justice Yashwant Varma | ఇంట్లో భారీగా కరెన్సీ నోట్ల కట్టల కేసు.. దోషిగా తేలిన జస్టిస్ యశ్వంత్ వర్మ","body_te":"Justice Yashwant Varma : ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభించిన కేసులో ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి యశ్వంత్ వర్మ దోషిగా తేలాడు. అతడిపై మోపిన అభియోగాలు అన్నీ నిజమే అని లోక్‌సభ ప్యానెల్ నిర్ధరించింది. అయితే, ఈ విషయంలో అతడిపై ఏ చర్యలు తీసుకుంటారు అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/lok-sabha-probe-panel-finds-justice-yashwant-varma-guilty-in-cash-at-home-case"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/justice-yashwant-varma-found-guilty-as-probe-proves-all-3-charges-no-satisfactory-answer-regarding-cash-2481443"}]}]}