{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jagadish-reddy-nuvve-ee-raashtraaniki-kriminal-vest-revamt-reddi","title_te":"Jagadish Reddy | నువ్వే ఈ రాష్ట్రానికి క్రిమినల్ వేస్ట్.. రేవంత్‌ రెడ్డి కామెంట్స్‌పై జగదీష్ రెడ్డి కౌంటర్‌","section":"తాజా","status_line":"Jagadish Reddy | నువ్వే ఈ రాష్ట్రానికి క్రిమినల్ వేస్ట్.. రేవంత్‌ రెడ్డి కామెంట్స్‌పై జగదీష్ రెడ్డి కౌంటర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T11:11:40.276Z"},"facts":[],"events":[{"id":"event-45231","date":"2026-07-30T10:50:22.000Z","title_te":"Jagadish Reddy | నువ్వే ఈ రాష్ట్రానికి క్రిమినల్ వేస్ట్.. రేవంత్‌ రెడ్డి కామెంట్స్‌పై జగదీష్ రెడ్డి కౌంటర్‌","body_te":"Jagadish Reddy | ఇంజనీరింగ్‌ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అని రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ అటాక్ చేశారు. రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖుడిని విద్యాశాఖ మంత్రిగా ఉంచినందుకు 250 మందిని బలి తీసుకున్నాడన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/he-is-criminal-waste-jagadish-reddy-counter-attack-to-cm-revanth-reddy-comments-on-engineering-students-2467769"}]}]}