{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jagan-kosam-lokesh-eduruchoopulu-moodo-rojoo-taajaa-aaphar","title_te":"జగన్ కోసం లోకేష్ ఎదురుచూపులు..! మూడో రోజూ..! తాజా ఆఫర్..!","section":"తాజా","status_line":"జగన్ కోసం లోకేష్ ఎదురుచూపులు..! మూడో రోజూ..! తాజా ఆఫర్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T07:01:42.004Z"},"facts":[],"events":[{"id":"event-78059","date":"2026-08-19T06:22:53.000Z","title_te":"జగన్ కోసం లోకేష్ ఎదురుచూపులు..! మూడో రోజూ..! తాజా ఆఫర్..!","body_te":"ap minister Nara Lokesh says he has been waiting for YS Jagan for the third consecutive day to debate the DSC issue in the Andhra Pradesh Assembly.డీఎస్సీ విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలపై జగన్ తో చర్చ కోసం వరుసగా మూడో రోజు అసెంబ్లీలో తాను ఎదురుచూస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/andhra-pradesh/nara-lokesh-takes-fresh-swipe-at-ys-jagan-over-dsc-debate-says-waiting-for-third-day-502299.html"}]}]}