{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jagannaathudiki-stetaskop-to-vaidya-pareekshalu-devudiki-15-roju","title_te":"జగన్నాథుడికి స్టెతస్కోప్‌తో వైద్య పరీక్షలు.. దేవుడికి 15 రోజుల చికిత్స ఎందుకు చేస్తారో తెలుసా?","section":"తాజా","status_line":"జగన్నాథుడికి స్టెతస్కోప్‌తో వైద్య పరీక్షలు.. దేవుడికి 15 రోజుల చికిత్స ఎందుకు చేస్తారో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T06:52:37.276Z"},"facts":[],"events":[{"id":"event-24439","date":"2026-07-18T06:35:24.000Z","title_te":"జగన్నాథుడికి స్టెతస్కోప్‌తో వైద్య పరీక్షలు.. దేవుడికి 15 రోజుల చికిత్స ఎందుకు చేస్తారో తెలుసా?","body_te":"Anasara Ritual: స్నాన పౌర్ణిమ తర్వాత జగన్నాథుడికి జ్వరం వచ్చినట్లు భావించి 15 రోజుల పాటు 'అనసార' కాలంలో ప్రతీకాత్మకంగా ఆయుర్వేద చికిత్స నిర్వహిస్తారు. అనంతరం 'నవజౌవన దర్శనం' ఇస్తారు. అయితే స్టెతస్కోప్‌తో స్వామివారికి వైద్య పరీక్షలు నిర్వహించే అరుదైన సంప్రదాయం ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జగన్నాథ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/why-does-lord-jagannath-undergo-a-15-day-treatment-the-unique-ritual-of-medical-examination-explained-1868055.html"}]}]}