{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jagannath-rath-yatra-pooree-ja-ga-nnaatha-ra-tha-yaatra-lo-apa-s","title_te":"Jagannath Rath Yatra | పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌లో అప‌శృతి.. ఒక‌రి మృతి.. 100 మందికి గాయాలు..!","section":"తాజా","status_line":"Jagannath Rath Yatra | పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌లో అప‌శృతి.. ఒక‌రి మృతి.. 100 మందికి గాయాలు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T14:22:13.033Z"},"facts":[],"events":[{"id":"event-21652","date":"2026-07-16T13:43:25.000Z","title_te":"Jagannath Rath Yatra | పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌లో అప‌శృతి.. ఒక‌రి మృతి.. 100 మందికి గాయాలు..!","body_te":"Jagannath Rath Yatra | ఒడిశా (Odisha) లోని పూరీ (Puri) లో గురువారం జరిగిన జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) లో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీ కారణంగా ఏర్పడిన తొక్కిసలాటలో ఊపిరాడక ఒకరు మరణించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పూరీలోని మారిచికుండ్ (Marichkund) కూడలి వద్ద ఈ దుర్ఘటన జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/one-dead-over-100-injured-in-puri-rath-yatra-stampede-2453257"}]}]}