{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jagapathi-babu-alaamti-heero-ippudu-imdastreelo-atanokkade-nenu","title_te":"Jagapathi Babu : అలాంటి హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో అతనొక్కడే.. నేను చూసింది అతడినే.. జగపతి బాబు..","section":"తాజా","status_line":"Jagapathi Babu : అలాంటి హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో అతనొక్కడే.. నేను చూసింది అతడినే.. జగపతి బాబు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-25T11:07:38.494Z"},"facts":[],"events":[{"id":"event-36937","date":"2026-07-25T09:43:23.000Z","title_te":"Jagapathi Babu : అలాంటి హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో అతనొక్కడే.. నేను చూసింది అతడినే.. జగపతి బాబు..","body_te":"జగపతి బాబు ఒకప్పుడు హీరోగా అలరించారు. ఇప్పుడు సహయ నటుడిగా వైవిధ్యమైన పాత్రలతో మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన \"రెండో ఇన్నింగ్స్\" విజయ రహస్యాన్ని వివరించారు. అలాగే సెంటిమెంట్ల అబద్ధాన్ని ఖండించారు. ఓ స్టార్ హీరో చేసిన ప్రశంసలను గుర్తుచేసుకుంటూ, లెజెండ్ వంటి చిత్రాల విజయం వెనుక ఉన్న నిజమైన కారణాలను స్పష్టం చేశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actor-jagapathi-babu-interesting-comments-about-jr-ntr-about-aravinda-sametha-movie-1873268.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3wFBVV95cUxPYUdTM2hmdlNwQWJrVFN1S0RobE5xTHEzVG01djBwOWNoVkVJRlhfbmgzZkwwZjEzcEVxeXlWbExLVGxXWGdWdXhlYmpMX1pqRjAwQWZEYmVhX3ZGaUhQV0ZMYU9jOXBZdGVXOFBxOVlObE5WUmRMemR0VGVLRlZ3VjFFSGpIVXlNeDhLYU8tNkhadHl4MzNVUXJLT1kwV1ZOVm11U0dBN0RJeFhZb1otYlhDNEE4NzZTUmJtLTdGNzZsZGRVbkFhQXJ5QlE3eWtYUjFoOWMxZ1IySUJXbzgw0gHfAUFVX3lxTE9hR1MzaGZ2U3BBYmtUU3VLRGhsTnFMcTNUbTV2MHA5Y2hWRUlGWF9uaDNmTDBmMTNwRXF5eVZsTEtUbFdYZ1Z1eGViakxfWmpGMDBBZkRiZWFfdkZpSFBXRkxhT2M5cFl0ZVc4UHE5WU5sTlZSZEx6ZHRUZUtGVndWMUVIakhVeU14OEthTy02SFp0eXgzM1VRcktPWTBXVk5WbXVTR0E3REl4WFlvWi1iWEM0QTg3NlNSYm0tN0Y3NmxkZFVuQWFBcnlCUTd5a1hSMWg5YzFnUjJJQldvODA?oc=5"}]}]}