{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jagapathi-babu-phyaamilee-heerolu-sreekaamt-jagapatibaabu-sinima","title_te":"Jagapathi Babu | ఫ్యామిలీ హీరోలు శ్రీకాంత్‌, జగపతిబాబు సినిమాల ఫ్లాప్‌కు కారణమిదేనా..?","section":"తాజా","status_line":"Jagapathi Babu | ఫ్యామిలీ హీరోలు శ్రీకాంత్‌, జగపతిబాబు సినిమాల ఫ్లాప్‌కు కారణమిదేనా..?","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T14:56:52.520Z"},"facts":[],"events":[{"id":"event-28614","date":"2026-07-20T14:17:42.000Z","title_te":"Jagapathi Babu | ఫ్యామిలీ హీరోలు శ్రీకాంత్‌, జగపతిబాబు సినిమాల ఫ్లాప్‌కు కారణమిదేనా..?","body_te":"Jagapathi Babu | జగపతి బాబు నటించిన ‘వదలా’ సినిమాతోపాటు శ్రీకాంత్‌ నటించిన ‘మిస్టర్ మిడిల్‌ క్లాస్‌’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. సామాన్యుడి దురాశ, ఆ క్రమంలో సాగే ఫాంటసీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కింది మిస్టర్ మిడిల్ క్లాస్‌. మధ్య వయస్కుడికి (మిడిల్‌ ఏజ్‌ మ్యాన్‌), యువతి చుట్టూ తిరిగే కథాంశంతో వచ్చింది ‘వదలా’.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/here-is-reason-behind-flops-of-jagapathi-babu-srikanth-movies-2457177"}]}]}