{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jagapati-babu-nenu-heero-metiriyal-kaadu-aa-sinimaa-cheyanu-ani","title_te":"Jagapati Babu : నేను హీరో మెటిరియల్ కాదు.. ఆ సినిమా చేయను అని చెప్పా.. ఆ నటుడు ఏమన్నాడంటే.. జగపతి బాబు..","section":"తాజా","status_line":"Jagapati Babu : నేను హీరో మెటిరియల్ కాదు.. ఆ సినిమా చేయను అని చెప్పా.. ఆ నటుడు ఏమన్నాడంటే.. జగపతి బాబు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T10:59:24.898Z"},"facts":[],"events":[{"id":"event-21303","date":"2026-07-16T10:37:40.000Z","title_te":"Jagapati Babu : నేను హీరో మెటిరియల్ కాదు.. ఆ సినిమా చేయను అని చెప్పా.. ఆ నటుడు ఏమన్నాడంటే.. జగపతి బాబు..","body_te":"నేను హీరో మెటీరియల్ కాదని, హీరో అనే ట్యాగ్‌ను నమ్మనని అన్నారు విలక్షణ నటుడు జగపతిబాబు. అలాగే తనపై తొమ్మిది కోట్లు పెట్టి సినిమా తీస్తే కచ్చితంగా నష్టపోతారని తాను ముందే హెచ్చరించానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ వదలా. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతి బాబు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actor-jagapati-babu-says-im-not-hero-material-and-pravarakyudu-movie-untold-story-1866787.html"}]}]}