{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jaigauree-putra-ganesaa","title_te":"జైగౌరీ పుత్ర గణేశా..","section":"తాజా","status_line":"జైగౌరీ పుత్ర గణేశా..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T17:40:13.667Z"},"facts":[],"events":[{"id":"event-26987","date":"2026-07-19T17:36:00.000Z","title_te":"జైగౌరీ పుత్ర గణేశా..","body_te":"జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండల కేంద్రంలో ఆదివారం శ్రీమాతా అంబాభవానీ ఆలయంలో స్వామి శ్రీవాత్సల్య ధర్మవీర అరుణాచలం దర్శకత్వంలో రూపొందుతున్న ‘జై గౌరీపుత్ర గణేశా’ సినిమా చివరి షెఢ్యూలు షూటింగ్‌ పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/jai-gauriputra-ganesha-wraps-final-shooting-schedule-in-gadwal-2456269"}]}]}