{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jailer-2-movie-adiripoyimdi-bhayyaa-poorna-mattekkimche-dyaans-a","title_te":"Jailer 2 Movie: అదిరిపోయింది భయ్యా.. పూర్ణ మత్తెక్కించే డ్యాన్స్.. అనిరుధ్ మ్యూజిక్.. జైలర్ 2 సాంగ్ ఇరగదీశారు..","section":"తాజా","status_line":"Jailer 2 Movie: అదిరిపోయింది భయ్యా.. పూర్ణ మత్తెక్కించే డ్యాన్స్.. అనిరుధ్ మ్యూజిక్.. జైలర్ 2 సాంగ్ ఇరగదీశారు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T16:10:54.700Z"},"facts":[],"events":[{"id":"event-82012","date":"2026-08-21T15:39:39.000Z","title_te":"Jailer 2 Movie: అదిరిపోయింది భయ్యా.. పూర్ణ మత్తెక్కించే డ్యాన్స్.. అనిరుధ్ మ్యూజిక్.. జైలర్ 2 సాంగ్ ఇరగదీశారు..","body_te":"సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న సినిమా జైలర్ 2. గతంలో విడుదలైన జైలర్ చిత్రానికి సీక్వెల్ ఇది. దీంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే మొదటి నుంచి ఈ మూవీ గురించి వచ్చిన ప్రతి చిన్న అప్డేట్ క్షణాల్లో వైరలవుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి అల బొలేలో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/ala-bolelo-song-released-from-rajinikanth-jailer-2-movie-starrer-poorna-1893523.html"}]}]}