{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jaillo-simgarlu-myoojik-kaansart-lu-tyaakseelu-dukaanaalu-bhayam","title_te":"జైల్లో సింగర్లు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు.. ట్యాక్సీలు, దుకాణాలు.. భయంకరమైన 'న్యూ బెల్' జైలు విచిత్రమైన కథ ఇది","section":"తాజా","status_line":"జైల్లో సింగర్లు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు.. ట్యాక్సీలు, దుకాణాలు.. భయంకరమైన 'న్యూ బెల్' జైలు విచిత్రమైన కథ ఇది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T05:46:46.073Z"},"facts":[],"events":[{"id":"event-49685","date":"2026-08-02T05:07:11.000Z","title_te":"జైల్లో సింగర్లు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు.. ట్యాక్సీలు, దుకాణాలు.. భయంకరమైన 'న్యూ బెల్' జైలు విచిత్రమైన కథ ఇది","body_te":"ఆ జైలులో ఖైదీలే నడుపుకునే సొంత 'ట్యాక్సీలు' ఉంటాయి. బలంగా ఉండే ఖైదీలతోనే ఒక 'పోలీస్ వ్యవస్థ'.. వేయించిన దుంపలు, తినుబండారాలను అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి దుకాణాలు.. భయంకరమైన ఈ 'న్యూ బెల్' జైలు చూస్తే లోపల ఇంకో ప్రపంచం ఉందేమోననిపిస్తుంది. అసలేమిటీ విచిత్రమైన జైలు కథ..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cn4n7kl4g2yo?at_medium=RSS&at_campaign=rss"}]}]}