{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jailu-lopala-tachchaadutoo-kanipimchina-pilli-anumaanamto-daggar","title_te":"జైలు లోపల తచ్చాడుతూ కనిపించిన పిల్లి.. అనుమానంతో దగ్గరకెళ్లి చూస్తే మైండ్‌బ్లాక్..!","section":"తాజా","status_line":"జైలు లోపల తచ్చాడుతూ కనిపించిన పిల్లి.. అనుమానంతో దగ్గరకెళ్లి చూస్తే మైండ్‌బ్లాక్..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-25T12:35:58.191Z"},"facts":[],"events":[{"id":"event-37078","date":"2026-07-25T11:27:26.000Z","title_te":"జైలు లోపల తచ్చాడుతూ కనిపించిన పిల్లి.. అనుమానంతో దగ్గరకెళ్లి చూస్తే మైండ్‌బ్లాక్..!","body_te":"రష్యాలో వెలుగులోకి వచ్చిన ఓ విచిత్ర ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కోసం స్మగ్లర్లు ఎవరూ ఊహించని ఎత్తుగడ వేశారు. ఓ అమాయక పిల్లిని మాధ్యమంగా ఉపయోగించి జైలులోని ఖైదీలకు మత్తుపదార్థాలు చేరవేయాలని ప్రయత్నించారు. అయితే జైలు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో వారి కుట్ర విఫలమైంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/drug-smuggler-using-a-cat-underway-in-the-jail-a-single-suspicion-foiled-the-smugglers-plan-in-russia-1873391.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3wFBVV95cUxQT01ZSGhsdF9pWVFiVU5VanhaVXU1cm5ZYkpUQWhLTGxoaVJGbDdYVlZ2bU1EeXhiZ2xtTUVLVmxLLWNFWUhHelY1SUJ4SnVORkd2SXRmSHI4WDNseE1IbmZwejA3X1JaVUlQZDBQWW1DNFA4STdxQkpZWUg4MEpkWkRXU0FQbFNXRXY0UVdWOTZvRlRBQ01zTDZycHVENDZPX1laZjA0V0dha2tlaEp1VVptN2VYeFU5amdnS1VETzR1UF8wNHY5cEZZOWtOMzZ5d3hlOHNpZGh5RFpaZ3lz0gHfAUFVX3lxTFBPTVlIaGx0X2lZUWJVTlVqeFpVdTVyblliSlRBaEtMbGhpUkZsN1hWVnZtTUR5eGJnbG1NRUtWbEstY0VZSEd6VjVJQnhKdU5GR3ZJdGZIcjhYM2x4TUhuZnB6MDdfUlpVSVBkMFBZbUM0UDhJN3FCSllZSDgwSmRaRFdTQVBsU1dFdjRRV1Y5Nm9GVEFDTXNMNnJwdUQ0Nk9fWVpmMDRXR2Fra2VoSnVVWm03ZVh4VTlqZ2dLVURPNHVQXzA0djlwRlk5a04zNnl3eGU4c2lkaHlEWlpneXM?oc=5"}]}]}