{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jaipoor-lo-aayurveda-peejee-pareeksha-raddu","title_te":"జైపూర్‌లో ఆయుర్వేద పీజీ పరీక్ష రద్దు","section":"తాజా","status_line":"జైపూర్‌లో ఆయుర్వేద పీజీ పరీక్ష రద్దు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T21:54:03.051Z"},"facts":[],"events":[{"id":"event-83935","date":"2026-08-22T20:40:25.000Z","title_te":"జైపూర్‌లో ఆయుర్వేద పీజీ పరీక్ష రద్దు","body_te":"జైపూర్‌లో శనివారం నిర్వహించిన ఆయుర్వేదిక్‌ పీజీ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ రద్దు చేసింది. ట్రాన్స్‌పోర్టు నగర్‌లో ఉన్న సత్యసాయి పీజీ కాలేజీలో నిర్వహించిన ఈ పరీక్ష కంప్యూటర్‌ ఆధారంగా జరుగుతుండగా.. 20 నిముషాల తర్వాత కరెంట్‌ పోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/the-national-testing-agency-cancelled-the-ayurvedic-pg-exam-held-in-jaipur-2491512"}]}]}