{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jaipoor-roddupai-vyomagaamulu","title_te":"జైపూర్‌ రోడ్డుపై వ్యోమగాములు","section":"తాజా","status_line":"జైపూర్‌ రోడ్డుపై వ్యోమగాములు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T20:27:22.065Z"},"facts":[],"events":[{"id":"event-70995","date":"2026-08-14T19:20:41.000Z","title_te":"జైపూర్‌ రోడ్డుపై వ్యోమగాములు","body_te":"బీజేపీ పాలిత రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని జోత్వారా ప్రాంతంలో రోడ్ల దుస్థితి, మురుగునీరు, డ్రైనేజీ సమస్యలపై స్థానికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కొందరు వ్యోమగాముల వేషధారణలో కనిపించగా, మరోవైపు ఒక రాకెట్‌ను కూడాప్రదర్శనలో భాగంగా తీసుకొచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/jaipur-residents-stage-space-protest-over-bad-roads-and-drainage-woes-2483542"}]}]}