{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jaipoor-vidyuttu-kemdraaniki-nainee-boggu","title_te":"జైపూర్‌ విద్యుత్తు కేంద్రానికి నైనీ బొగ్గు","section":"తాజా","status_line":"జైపూర్‌ విద్యుత్తు కేంద్రానికి నైనీ బొగ్గు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T18:56:48.852Z"},"facts":[],"events":[{"id":"event-57456","date":"2026-08-06T18:41:47.000Z","title_te":"జైపూర్‌ విద్యుత్తు కేంద్రానికి నైనీ బొగ్గు","body_te":"సింగరేణి చరిత్రలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. మంచిర్యాల జిల్లా జైపూర్‌ సింగరేణి విద్యుత్తు కేంద్రానికి ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్‌ నుంచి 4 వేల టన్నుల జీ-10 గ్రేడ్‌ బొగ్గుతో తొలి రైలు గురువారం జైపూర్‌ విద్యుత్తు కేంద్రానికి చేరుకున్నది. ఈ రైలుకు సింగరేణి డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) సూర్యనారాయణ, డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) తిరుమల్‌రావు, ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి ఎస్టీపీపీ వద్ద స్వాగతం పలికారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/historic-milestone-for-singareni-as-first-coal-shipment-from-odisha-reaches-telangana-2475659"}]}]}