{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jala-sirulu-ummadi-jillaalo-moodrojulu-kurisina-vaanalu","title_te":"జల సిరులు.. ఉమ్మడి జిల్లాలో మూడ్రోజులు కురిసిన వానలు","section":"తాజా","status_line":"జల సిరులు.. ఉమ్మడి జిల్లాలో మూడ్రోజులు కురిసిన వానలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47555","date":"2026-07-31T21:32:20.000Z","title_te":"జల సిరులు.. ఉమ్మడి జిల్లాలో మూడ్రోజులు కురిసిన వానలు","body_te":"మూడ్రోజులు దంచి కొట్టిన వర్షాలు శుక్రవారం కాస్త శాంతించాయి. కరువు పరిస్థితులు దాపురించి ఆందోళనకు గురవుతున్న అన్నదాతలను భారీ వర్షాలు మురిపించాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/heavy-rains-have-brought-relief-to-farmers-who-are-worried-about-the-looming-drought-2469605"}]}]}