{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jalasari-kaaryakramaanni-vijayavamtam-cheddaam-sarpamch-baachava","title_te":"జలసరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: సర్పంచ్ బాచవార్ లక్ష్మణ్","section":"తాజా","status_line":"జలసరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: సర్పంచ్ బాచవార్ లక్ష్మణ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T11:11:40.276Z"},"facts":[],"events":[{"id":"event-45261","date":"2026-07-30T10:44:14.000Z","title_te":"జలసరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: సర్పంచ్ బాచవార్ లక్ష్మణ్","body_te":"నవతెలంగాణ–మద్నూర్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టనున్న జలసరి కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ సహకారంతో విజయవంతం చేయాలని మాదన్ హిప్పర్గా గ్రామ సర్పంచ్ బాచవార్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. డోంగ్లి మండలంలోని మాదన్ హిప్పర్గా గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్‌నీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన జలసరి కార్యక్రమంలో ప్రతి గ్రామస్తుడు భాగస్వామ్యం కావాలని కోరారు. నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, భూగర్భ […] The post జలసరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: సర్పంచ్ బాచవార్ లక్ష్మణ్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/lets-make-the-jalasari-program-a-success-sarpanch-bachawar-laxman/"}]}]}