{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jalasavvadi","title_te":"జలసవ్వడి","section":"తాజా","status_line":"జలసవ్వడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T21:52:53.332Z"},"facts":[],"events":[{"id":"event-55914","date":"2026-08-05T21:24:28.000Z","title_te":"జలసవ్వడి","body_te":"సంగారెడ్డి జిల్లాలో నల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తి స్థాయి లో నిండింది. బుధవారం తెల్లవారుజామున నీటి మట్టం 1493 అడుగులకు చేరుకుని అలుగు పారింది. నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి పెరిగి మూడు రోజుల్లోనే ప్రాజెక్టు నిండి అలుగు దూకింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/nallavagu-project-turns-surplus-after-heavy-rains-in-medak-2474442"}]}]}