{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jalasiri-kaaryakramaala-vijayavamtaaniki-graamasabhalu","title_te":"జలసిరి కార్యక్రమాల విజయవంతానికి గ్రామసభలు","section":"తాజా","status_line":"జలసిరి కార్యక్రమాల విజయవంతానికి గ్రామసభలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T10:47:11.340Z"},"facts":[],"events":[{"id":"event-43464","date":"2026-07-29T10:13:14.000Z","title_te":"జలసిరి కార్యక్రమాల విజయవంతానికి గ్రామసభలు","body_te":"నవతెలంగాణ-మద్నూర్ఈ ఏడాది లేనినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో చేపట్టే జలసిరి కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం మండల స్థాయి సమీక్ష సమావేశంలోఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్రావుల ఆధ్వర్యంలో నిర్వహించే జలసిరి కార్యక్రమాలు విజయవంతంగా చేయాలని మండల పరిధిలోని రాచూర్ గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ లోకండి ఆకాష్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. అదేవిధంగా పెద్ద షక్కర్గా గ్రామంలో గ్రామ […] The post జలసిరి కార్యక్రమాల విజయవంతానికి గ్రామసభలు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/gram-sabhas-for-the-success-of-jalasiri-programs/"}]}]}