{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jammikumtalo-isukaasurula-baritegimpu-artharaatri-polees-chek-po","title_te":"జమ్మికుంటలో ఇసుకాసురుల బరితెగింపు.. అర్థరాత్రి పోలీస్ చెక్ పోస్ట్ సిబ్బందిపై దాడికి యత్నం","section":"తాజా","status_line":"జమ్మికుంటలో ఇసుకాసురుల బరితెగింపు.. అర్థరాత్రి పోలీస్ చెక్ పోస్ట్ సిబ్బందిపై దాడికి యత్నం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T22:34:55.634Z"},"facts":[],"events":[{"id":"event-4006","date":"2026-07-06T22:16:04.000Z","title_te":"జమ్మికుంటలో ఇసుకాసురుల బరితెగింపు.. అర్థరాత్రి పోలీస్ చెక్ పోస్ట్ సిబ్బందిపై దాడికి యత్నం","body_te":"మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన ఇసుకాసురులు బరితెగించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కూర పెళ్లి శివారులో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ లో సిబ్బందిపై అర్ధరాత్రి మద్యం సేవించిన ఇసుక అక్రమార్కులు దాడులు చేసేందుకు యత్నించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/sand-mafia-in-jammikunta-attempt-to-attack-police-check-post-personnel-at-midnight-2443353"}]}]}