{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jammoo-kaasmeer-lo-maro-ugradaadi-chattees-gadh-ku-chemdina-vala","title_te":"జమ్మూ కాశ్మీర్‌లో మరో ఉగ్రదాడి.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీల దారుణ హత్య..!","section":"తాజా","status_line":"జమ్మూ కాశ్మీర్‌లో మరో ఉగ్రదాడి.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీల దారుణ హత్య..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T05:42:53.115Z"},"facts":[],"events":[{"id":"event-48070","date":"2026-08-01T05:08:04.000Z","title_te":"జమ్మూ కాశ్మీర్‌లో మరో ఉగ్రదాడి.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీల దారుణ హత్య..!","body_te":"జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం (జూలై 31)సాయంత్రం ఇటుక బట్టీ వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో లోయలో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/jammu-kashmir-two-migrant-workers-from-chhattisgarh-killed-in-terror-attack-in-kulgam-1878135.html"}]}]}