{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jammu-28-emdla-naati-kasmeeree-pamditla-oochakota-kesupai-vichaa","title_te":"Jammu | 28 ఏండ్ల నాటి కశ్మీరీ పండిట్ల ఊచకోత కేసుపై విచారణ పునఃప్రారంభం","section":"తాజా","status_line":"Jammu | 28 ఏండ్ల నాటి కశ్మీరీ పండిట్ల ఊచకోత కేసుపై విచారణ పునఃప్రారంభం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T11:56:42.579Z"},"facts":[],"events":[{"id":"event-86492","date":"2026-08-24T10:52:59.000Z","title_te":"Jammu | 28 ఏండ్ల నాటి కశ్మీరీ పండిట్ల ఊచకోత కేసుపై విచారణ పునఃప్రారంభం","body_te":"Jammu | దశాబ్దాల క్రితం కశ్మీరీ పండిట్ల ఊచకోత ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును తిరిగి విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులోని సాక్ష్యాలను పరిశీలించి అనుమానితులను విచారిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/investigation-resumes-into-the-28-year-old-kashmiri-pandit-massacre-case-2492927"}]}]}