{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jammu-and-kashmir-ativegamto-aduputappina-skaarpiyo-roddu-meeda","title_te":"Jammu and Kashmir | అతివేగంతో అదుపుతప్పిన స్కార్పియో.. రోడ్డు మీద నుంచి నదిలోకి దూసుకెళ్లి ఐదుగురు మృతి","section":"తాజా","status_line":"Jammu and Kashmir | అతివేగంతో అదుపుతప్పిన స్కార్పియో.. రోడ్డు మీద నుంచి నదిలోకి దూసుకెళ్లి ఐదుగురు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T10:50:30.659Z"},"facts":[],"events":[{"id":"event-71899","date":"2026-08-15T10:40:32.000Z","title_te":"Jammu and Kashmir | అతివేగంతో అదుపుతప్పిన స్కార్పియో.. రోడ్డు మీద నుంచి నదిలోకి దూసుకెళ్లి ఐదుగురు మృతి","body_te":"Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగం కారణంగా ఒక స్కార్పియో అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్‌లోని, కిష్ట్వార్ జిల్లాలో శనివారం ఉదయం 10.30 గంటలకు జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/five-killed-as-haryana-registered-scorpio-plunges-into-chenab-river-in-jammu-and-kashmirs-kishtwar-2484236"}]}]}