{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jammu-and-kashmir-ja-mmoo-kaasmeer-lo-mugisina-samma-r-haalides","title_te":"Jammu and Kashmir | జ‌మ్మూ-కాశ్మీర్‌లో ముగిసిన సమ్మ‌ర్ హాలిడేస్.. స్కూల్స్ ప్రారంభం ఎప్ప‌టినుంచంటే","section":"తాజా","status_line":"Jammu and Kashmir | జ‌మ్మూ-కాశ్మీర్‌లో ముగిసిన సమ్మ‌ర్ హాలిడేస్.. స్కూల్స్ ప్రారంభం ఎప్ప‌టినుంచంటే","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T13:35:37.148Z"},"facts":[],"events":[{"id":"event-28507","date":"2026-07-20T13:18:40.000Z","title_te":"Jammu and Kashmir | జ‌మ్మూ-కాశ్మీర్‌లో ముగిసిన సమ్మ‌ర్ హాలిడేస్.. స్కూల్స్ ప్రారంభం ఎప్ప‌టినుంచంటే","body_te":"Jammu and Kashmir : జ‌మ్మూ-కాశ్మీర్‌లో వేస‌వి సెల‌వులు ముగిశాయి. ఈ నెల 22 నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు జ‌మ్మూ కాశ్మీర్ విద్యాశాఖ తాజాగా ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నిర్ణ‌యం కాశ్మీర్ డివిజ‌న్‌లోని వింట‌ర్ జోన్ పాఠ‌శాల‌ల‌తోపాటు, జ‌మ్మూ డివిజ‌న్‌లోని పాఠ‌శాల‌ల‌కు కూడా వ‌ర్తిస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/jammu-and-kashmir-schools-to-reopen-on-july-22-as-summer-vacation-ends-education-department-update-2457079"}]}]}