{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jamtar-mamtar-ku-dooramgaa-umdamdi-aamdolanallo-paalgone-vaaripa","title_te":"జంతర్‌మంతర్‌కు దూరంగా ఉండండి.. ఆందోళనల్లో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు","section":"తాజా","status_line":"జంతర్‌మంతర్‌కు దూరంగా ఉండండి.. ఆందోళనల్లో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T20:01:30.646Z"},"facts":[],"events":[{"id":"event-35925","date":"2026-07-24T19:13:54.000Z","title_te":"జంతర్‌మంతర్‌కు దూరంగా ఉండండి.. ఆందోళనల్లో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు","body_te":"నీట్‌ పేపర్‌ లీకేజీపై ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలకు దూరంగా ఉండాలని పలు విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థులను హెచ్చరించాయి. ఆందోళనల్లో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనే అవకాశం ఉన్నదని, అందువల్ల ఆ ప్రాంతానికి వెళ్లవద్దని ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్‌యూ, ఐఐటీ రూర్కీ, ఐఐటీ మద్రాస్‌ సహా పలు యూనివర్సిటీలు విద్యార్థులకు సూచించాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/universities-warn-students-against-joining-neet-protest-at-jantar-mantar-2461805"}]}]}