{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jana-ganana-2027lo-mottam-40-prasnalu","title_te":"జన గణన-2027లో మొత్తం 40 ప్రశ్నలు","section":"తాజా","status_line":"జన గణన-2027లో మొత్తం 40 ప్రశ్నలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T09:19:48.001Z"},"facts":[],"events":[{"id":"event-70189","date":"2026-08-14T09:17:44.000Z","title_te":"జన గణన-2027లో మొత్తం 40 ప్రశ్నలు","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: జన గణన-2027లో కులం, కోవిడ్‌ టీకా, గుర్తింపు పత్రాల వివరాలతో సహా మొత్తం 40 ప్రశ్నలు ఉండనున్నాయి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వివరాలను మినహాయిస్తే, దేశంలో కులాల గణన చేపట్టడం ఇదే మొదటిసారి. జన గణణ పత్రంలోని 10వ ప్రశ్న షెడ్యూల్ కులం/షెడ్యూల్ తెగ అని ఉంటుంది. అంటే ఆ వ్యక్తి ఏ కులానికి చెందినవారో నమోదు చేయడానికి ఈ ప్రశ్నను అడగనున్నారు. పిఇ దశకు సంబంధించిన రిహార్సల్ లేదా “ప్రీ-టెస్ట్” జూలై 1 […] The post జన గణన-2027లో మొత్తం 40 ప్రశ్నలు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/a-total-of-40-questions-in-the-2027-census/"}]}]}