{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jana-nayagan-e-sartiphiket-7-nelala-aalasyam-pairasee-leek-ayina","title_te":"Jana Nayagan: ఏ సర్టిఫికెట్.. 7 నెలల ఆలస్యం.. పైరసీ లీక్.. అయినా రూ.300 కోట్లు కొల్లగొట్టిన విజయ్!","section":"తాజా","status_line":"Jana Nayagan: ఏ సర్టిఫికెట్.. 7 నెలల ఆలస్యం.. పైరసీ లీక్.. అయినా రూ.300 కోట్లు కొల్లగొట్టిన విజయ్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T12:49:06.480Z"},"facts":[],"events":[{"id":"event-62036","date":"2026-08-09T12:44:21.000Z","title_te":"Jana Nayagan: ఏ సర్టిఫికెట్.. 7 నెలల ఆలస్యం.. పైరసీ లీక్.. అయినా రూ.300 కోట్లు కొల్లగొట్టిన విజయ్!","body_te":"దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ ఎన్నో అడ్డంకులను అధిగమించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. సినిమా ఏడు నెలలు ఆలస్యంగా విడుదల కావడంతో పాటు, హింసాత్మక సన్నివేశాల కారణంగా ఏ సర్టిఫికెట్, విడుదలకు ముందే ఆన్‌లైన్ లీక్ వంటి సమస్యలు ఎదురయ్యాయి. అయినప్పటికీ విజయ్ క్రేజ్ ముందు అవన్నీ ప్రభావం చూపలేదు. థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణతో సినిమా ఏకంగా రూ.300 కోట్ల క్లబ్‌లోకి చేరి సంచలనం సృష్టించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/jana-nayagan-crosses-rs-300-crore-despite-delays-a-certificate-and-piracy-leak-video-1884430.html"}]}]}