{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"janaabhaa-asamatulyata-yuvatalo-maadakadravyaala-vyasanampai-rss","title_te":"జనాభా అసమతుల్యత, యువతలో మాదకద్రవ్యాల వ్యసనంపై RSS సమన్వయ సమావేశంలో కీలక చర్చలు","section":"తాజా","status_line":"జనాభా అసమతుల్యత, యువతలో మాదకద్రవ్యాల వ్యసనంపై RSS సమన్వయ సమావేశంలో కీలక చర్చలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T17:01:53.409Z"},"facts":[],"events":[{"id":"event-77199","date":"2026-08-18T16:25:03.000Z","title_te":"జనాభా అసమతుల్యత, యువతలో మాదకద్రవ్యాల వ్యసనంపై RSS సమన్వయ సమావేశంలో కీలక చర్చలు","body_te":"విశాఖపట్నం సమీపంలోని గుడిలోవాలో ఆర్ఎస్ఎస్ అఖిల భారత సమన్వయ సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. జనాభా అసమతుల్యత, యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం, పంచ పరివర్తన్, భారతీయ అభివృద్ధి నమూనా తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా 32 సంఘ్ ప్రేరిత సంస్థలకు చెందిన సుమారు 327 మంది ప్రతినిధులు పాల్గొంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/rss-three-day-coordination-meeting-visakhapatnam-demographic-imbalance-youth-de-addiction-1891414.html"}]}]}