{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"janaabhaa-daamaashaalo-beesee-rijarveshanlu-pemchaali-janaganana","title_te":"జనాభా దామాషాలో బీసీ రిజర్వేషన్లు పెంచాలి...జనగణనలో కులగణన చేపట్టాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్","section":"తాజా","status_line":"జనగణనలో బీసీ కులగణన చేపట్టాలి.. మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-25T00:12:11.440Z"},"facts":[],"events":[{"id":"event-87232","date":"2026-08-24T22:35:02.000Z","title_te":"జనగణనలో బీసీ కులగణన చేపట్టాలి.. మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌","body_te":"జనగణనలో బీసీ కులగణన చేపట్టాల్సిందిగా కేంద్రంపై అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కోరారు. జనగణనలో బీసీ కులగణన చేస్తామని చెప్పిన కేంద్రం ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి బీసీలను విస్మరించిందని ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/bc-caste-enumeration-must-be-conducted-during-the-census-former-minister-srinivas-goud-2493158"}]},{"id":"event-85184","date":"2026-08-23T15:31:14.000Z","title_te":"బీసీ కులగణనను తప్పుదారి పట్టించేందుకే రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం: జాజుల శ్రీనివాస్ గౌడ్","body_te":"బీసీ కులగణనను పక్కదారి పట్టించేందుకే రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సామాజిక రిజర్వేషన్లను రద్దు చేయాలంటే ముందుగా దేశ సంపదను దామాషా ప్రకారం పంచాలని అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/jajula-srinivas-goud-says-reservation-protests-aim-to-divert-attention-from-bc-caste-census-2492248"}]},{"id":"event-83626","date":"2026-08-22T14:17:17.000Z","title_te":"జనగణనలో బీసీ కులగణనను పక్కాగా చేపట్టాలి","body_te":"జనగణనలో బీసీ కులగణనను పక్కాగా చేపట్టాలి Disha daily","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"Disha daily","url":"https://news.google.com/rss/articles/CBMiswFBVV95cUxNRzF2ck9GendvNXdzV2lGVGVpUnhUNlR5Uk01OTNEazBSUjRKUXBqY0tSQjNLLWlQQWpGS25iWE5LejhOZFE3ZzRWTlpGZmZFUjhneC1pUjFkSVlRLXpqQ0hfWlBXeHh5TmtIWWsxVGFka0FpN3Z6aWd3eEl1ZGVvR0FYODJ4d0lMblNPTjN2U3NWNjRTZjB2S2RYdHdVRHpudlNibktVd0tlU1d1VTZHb2Q4bw?oc=5"},{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/bc-commission-chairman-niranjan-urges-amit-shah-to-make-caste-enumeration-mandatory-in-census"},{"outlet":"V6 Velugu","url":"https://news.google.com/rss/articles/CBMiugFBVV95cUxPMy14dmhVODh5dUlvYlVHd0Jtc2wyNTRrYUtVX2MtTWstSDFvVFhiZG1yUzJ4cm1fNUVPQmV0ZDU2ODZYdXNidm5ESnFjdU1rS0hoQXNUTHoxbS16d254XzVyVUpJdEw2ZzFUYUNQbER3anJFaVRmWjdaRXpJanRzcDBncF9lVmR3N012Q3Z6TTB1MHZKZEw5Y0NJdjVWc01yMDNTRDNFQ0xYM3RNc2ZidW9oZ3drLWhDMEE?oc=5"}]},{"id":"event-73648","date":"2026-08-16T12:33:38.000Z","title_te":"బీసీ కులగణనపై మాట మార్చిన మోదీ.. కేంద్రం నమ్మించి మోసం చేస్తోంది: జాజుల శ్రీనివాస్‌గౌడ్‌","body_te":"బీసీ కులగణన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట మార్చి బీసీలను మోసం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. బీసీ కులాల లెక్కలను శాస్త్రీయంగా చేపట్టాలని డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/jajula-srinivas-goud-slams-centre-and-pm-modi-over-obc-caste-census-2485306"}]},{"id":"event-11598","date":"2026-07-11T03:41:00.000Z","title_te":"జనాభా దామాషాలో బీసీ రిజర్వేషన్లు పెంచాలి...జనగణనలో కులగణన చేపట్టాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్","body_te":"జనాభా దామాషాలో బీసీ రిజర్వేషన్లు పెంచాలి...జనగణనలో కులగణన చేపట్టాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/bc-welfare-association-demands-caste-census-and-population-based-reservations-for-bcs-"},{"outlet":"V6 Velugu","url":"https://news.google.com/rss/articles/CBMisAFBVV95cUxNbV9FbGJsTEJhUlpzSTdEYWZ0WWJPaHl1MnBESl9zQ0k3UUI5UTN5bjd2UnNOcjBYVFB0RE1tSEM3aWMwa1NQcWhhZlNZRHl1Nm9YQWwzSW1OQ1V5MXF6MFQ1bWNmMUpVdHM0SHB2RTRFUVZrV1RrVjdJQmc4U2pyS1NqcU96bVFoTEhLZHBRVTcyZmNIQ3VRWGp1NmcyYS1OTThoOUlfQko2cUdxMmxlRw?oc=5"}]}]}