{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"janaabhaanu-mimchi-vaahanaalu","title_te":"జనాభాను మించి వాహనాలు..!","section":"తాజా","status_line":"జనాభాను మించి వాహనాలు..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-02T23:49:58.392Z"},"facts":[],"events":[{"id":"event-50762","date":"2026-08-02T22:18:11.000Z","title_te":"జనాభాను మించి వాహనాలు..!","body_te":"గ్రేటర్‌లో జనాభాకు పోటీగా వాహనాల సంఖ్య పెరుగుతున్నది. ప్రతి నెల సుమారు 25వేల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక వాహనాలతో గ్రేటర్‌ హైదరాబాద్‌ దూసుకుపోతున్నది. విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపార రంగాల్లో విస్తృతమైన అవకాశాలున్న ఈ మహానగరంలో గడప దాటితే వాహన వినియోగం అనివార్యంగా మారింది. అందుకే ఒక్కో ఇంట్లో రెండు, మూడు వాహనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/the-number-of-vehicles-is-increasing-in-competition-with-the-population-in-the-hyderabad-2471272"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiyAFBVV95cUxNN21nMFBnTU9LcjdnZzhkNWk0YUYwWWZ0ZjlQbmt1bzEtX0NiVklpQXBXTzRtZDFUX1V2cUkzMElpeDBNU2FrUWtKTUtySm1xZGk1cHZWRHBUd2YzbXRjd3BtNWgxYVlOeHYtRXJJUWc0OHN2U1pxZjNsTHhpTHZFcC0yWVd3QUFEeEtSaV83NG51VHhXbmtTTWtCMzR6cXZMSXNKMTJzMjVvYjZtUURLbDJCVHYtQ0t5MTJOTnRoRk9famxSbGsyVA?oc=5"}]}]}