{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"janaaniki-nammakam-poyimdi-adokkate-mamdu-raajakeeyapaarteepai-t","title_te":"\"జనానికి నమ్మకం పోయింది-అదొక్కటే మందు..!\"-రాజకీయపార్టీపై తేల్చేసిన అభిజీత్..!","section":"తాజా","status_line":"\"జనానికి నమ్మకం పోయింది-అదొక్కటే మందు..!\"-రాజకీయపార్టీపై తేల్చేసిన అభిజీత్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T07:29:35.198Z"},"facts":[],"events":[{"id":"event-54934","date":"2026-08-05T07:25:13.000Z","title_te":"\"జనానికి నమ్మకం పోయింది-అదొక్కటే మందు..!\"-రాజకీయపార్టీపై తేల్చేసిన అభిజీత్..!","body_te":"Abhijeet Dipke said public trust in the judiciary, media, Election Commission and political system has eroded, calling for a nationwide people's movement to restore accountability.న్యాయవ్యవస్థ, మీడియా, ఎన్నికల సంఘం, రాజకీయ వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకం సన్నగిల్లిందని సీజేపీ ఛీఫ్ అభిజీత్ దిప్కే తెలిపారు. జవాబుదారీతనాన్ని పునరుద్ధరించేందుకు దేశవ్యాప్త ప్రజా ఉద్యమం అవసరమని ఆయన తేల్చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/abhijeet-dipke-alleges-collapse-of-public-trust-in-institutions-seeks-mass-democratic-movement-500287.html"}]}]}