{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"janagaama-graamapamchaayatee-saadhaarana-samaavesam","title_te":"జనగామ గ్రామపంచాయతీ సాధారణ సమావేశం","section":"తాజా","status_line":"జనగామ గ్రామపంచాయతీ సాధారణ సమావేశం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T15:02:49.542Z"},"facts":[],"events":[{"id":"event-21713","date":"2026-07-16T14:37:35.000Z","title_te":"జనగామ గ్రామపంచాయతీ సాధారణ సమావేశం","body_te":"స్వచ్ఛమైన కల్లు, తాగునీటి సంరక్షణపై కీలక నిర్ణయాలునవతెలంగాణ – బిబిపేట్ బిబిపేట్ మండలంలోని జనగామ గ్రామపంచాయతీలో గురువారం వార్డ్ సభ్యుల సాధారణ సమావేశం సర్పంచ్ మట్ట శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. గ్రామాభివృద్ధి, ప్రజారోగ్యం, తాగునీటి సమస్యలు, ప్లాస్టిక్ నివారణ తదితర అంశాలపై సభ్యులు విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామంలో గతంలో లభించిన స్వచ్ఛమైన ఈత కల్లు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో ఆ కల్లును సేవించే వారిలో పక్షవాతం, నరాల బలహీనత వంటి అనరోగ్య సమస్యలు […] The post జనగామ గ్రామపంచాయతీ సాధారణ సమావేశం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/jangaon-gram-panchayat-general-meeting/"}]}]}